May 2, 2021 OMKARM SHOW FULL EPISODE

0 Просмотры
Издатель
#DEVISRIGURUJI
#YOGAKSHEMAM
#OMKARAM


అందరికీ నమస్కారం
నేను దేవిశ్రీ గురూజీ గారికి పెద్ద అభిమాని.
ఆయన చెప్పిన యోగక్షేమాలు నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. నాకు మంచి స్ఫూర్తి మరియు పట్టుదల కలిగింది.
ఆయన చెప్పే విషయాలు ఇకనుంచి అందరికీ తెలియజేయడానికి నేను ఈ ఛానల్ని మొదలు పెట్టాను.
మన దేవిశ్రీ గురుజి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.ఙ
మీకు ఏమైనా శ్లోకాలు కావాలి అంటే ఛానల్ ఏదో ఒకణ వీడియో కి కామెంట్ చేయండి.
వెంటనే ఆ శ్లోకాల కి సంబంధించిన వీడియో అనేది చేస్తాను.

#zeeTelugu
#OMKARAMFULLEPISODE
Категория
Документальное
Комментариев нет.